Varalakshmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్‌కి మరో క్రేజీ ఆఫర్..!

1 year ago 13
వరలక్ష్మి శరత్ కుమార్, సీనియర్ నటుడు శరత్‌కుమార్ కుమార్తె, "ఆదిపర్వం"లో మెయిన్ లీడ్‌గా నటించనుంది. డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు టాలీవుడ్‌లో హాట్ టాపిక్.
Read Entire Article