Varalaxmi SarathKumar Cried On Stage About Saraswathi Movie | స్టేజిపై బోరున ఏడ్చిన వరలక్ష్మి

5 months ago 31
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన తొలి దర్శకత్వ చిత్రం 'సరస్వతి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టేజిపై బోరున ఏడ్చేశారు. ఇది తనకు మరో జీవితం అని, దర్శకుడు గోపీచంద్ మలినేని తనను తెలుగు తెరకు పరిచయం చేసి, మళ్లీ లైఫ్ ఇచ్చారని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
Read Entire Article