Varalaxmi Sarathkumar Donation And Birthday Celebrations: హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ పుట్టిన రోజు ఇవాళ (మార్చి 5). బర్త్ డే సందర్భంగా మార్చి 4న లెప్రా సొసైటీ ఆర్ఫనేజ్‌కు భర్త నికోలయ్ సచ్‌దేవ్‌తో వెళ్లిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.