Varanasi: 3000 ఏళ్ల క్రిందికి మహేష్ బాబు వారణాసి సినిమా.. వింటుంటేనే నరాలు తెగిపోతున్నాయ్
2 months ago
4
సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబో ఎప్పుడైతే సెట్టయిందో అప్పుడే యావత్ సినీ ఇండస్ట్రీలో అలజడి మొదలయ్యింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది.