Varanasi Movie: రిలీజ్‌‌కు ముందే రికార్డులు తిరగరాస్తున్న వారణాసి మూవీ.. రూ.160 కోట్లు ఏందిరా అయ్యా..!

1 month ago 10
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి.. ఈ రెండు పేర్లు కలిస్తే వచ్చే ఊహే ఒక ప్రభంజనం. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న అడ్వెంచరస్ డ్రామా 'వారణాసి' గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Entire Article