Varanasi Movie: వారణాసి గ్లింప్స్‌లో కనిపించే ఛిన్నమస్తా దేవి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
3 months ago
9
Chhinnamasta Devi Temple: రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న వారణాసి మూవీ గింప్ల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఇందులో కనిపించే ఛిన్నమస్తాదేవి ఆలయం గురించి ట్రెండ్ నడుస్తోంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?