Varanasi Release Date: ఏప్రిల్ 7 ఎందుకు స్పెషల్? ‘వారణాసి’ రిలీజ్ డేట్ వెనుక అసలు కథ ఇదే?
1 month ago
6
Varanasi Release Date: వరణాసి సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. మహేశ్ బాబు, రాజమౌళి కాంబో, అంతర్జాతీయ స్థాయి, 120 దేశాల్లో రిలీజ్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.