Varun Sandesh About His Wife Vithika Sheru: హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్ నటించిన లేటెస్ట్ సినిమా విరాజీ. ఆగస్ట్ 2న విడుదలైన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు వరుణ్ సందేశ్. ఈ ఇంటర్వ్యూలో తన భార్య వితికా షేరుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.