Varun Sandesh: పీక్స్‌లో అంచనాలు పెంచేస్తున్న వరుణ్ సందేష్ 'కానిస్టేబుల్' మూవీ..!

10 months ago 24
"నా కెరీర్ లో అక్టోబర్ నెలను మరచిపోలేను. ఎందుకంటే దాదాపు పద్దెనిమిది ఏళ్ల క్రితం నేను నటించిన తొలి చిత్రం "హ్యాపీడేస్" 2007లో ఇదే నెలలో విడుదలై, ఘన విజయం సాధించి, నా కెరీర్ నే మలుపు తిప్పింది. అందుకే నా జీవితంలో అక్టోబర్ మాసం గుర్తుండి పోయింది.
Read Entire Article