Varun Tej: 4 డిఫరెంట్ రోల్స్‌లో వరుణ్ తేజ్... ఫస్ట్‌లుక్ మాములుగా లేదుగా..!

5 months ago 9
Varun Tej Matka Movie: మెగా ఫ్యామిలీలో కాస్త రొటిన్‌కు భిన్నంగా.. ప్రయోగాత్మక సినిమాలతో ఆడియెన్స్‌లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. హిట్లు, ఫ్లాపుల సంగతి పక్కన పెడితే.. వరుణ్ సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి.
Read Entire Article