Varun Tej and Lavanya Tripathi: మెగా కపుల్‌కు 'టన్నెల్' టీం విషెస్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే

6 months ago 8
మెగా జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి బుధవారం (సెప్టెంబర్ 10) పండంటి బిడ్డకు జన్మను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ శుభవార్త తెలియగానే మెగా ఫ్యామిలీ అంతా ఆనందంలో మునిగిపోయింది.
Read Entire Article