Varun Tej About Committee Kurrollu In Pre Release Event: ఆరోజున థియేటర్లలో జాతర ఉండనుందని హీరో వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన చెల్లెలు నిహారిక కొణిదెల సమర్పిస్తున్న కమిటీ కుర్రోళ్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.