VarunTej Watching Chiranjeevi New Movie | మెగా స్టార్ టీ షర్ట్ లో సినిమా చుసిన వరుణ్ తేజ్

7 months ago 26
మెగా ఫ్యామిలీ అభిమానులకు ఇది ఒక స్పెషల్ మూమెంట్.. మెగా స్టార్ చిరంజీవి కొత్త సినిమా చూడటానికి మెగా స్టార్ టీషర్ట్ వేసుకుని థియేటర్‌కి వచ్చిన వరుణ్ తేజ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవిపై వరుణ్ తేజ్‌కు ఉన్న అభిమానాన్ని ఈ వీడియో స్పష్టంగా చూపిస్తోంది. థియేటర్ వద్ద ఫ్యాన్స్‌తో కలిసిన క్షణాలు, సినిమా చూసిన తర్వాత వచ్చిన రియాక్షన్స్ ఈ వీడియోలో చూడండి.
Read Entire Article