VD12: అఫీషియల్.. విజయ్ దేవరకొండ కోసం ముగ్గురు స్టార్ హీరోలు

2 months ago 4
VD12 Title Teaser: వీడీ12 టైటిల్ టీజర్ కోసం ముగ్గురు హీరోలు వాయిస్ ఓవర్ ఇస్తున్నారని అధికారికంగా వెల్లడైంది. ఇప్పటికే రూమర్లు రాగా.. నేడు అధికారికంగా ఖరారు చేసింది మూవీ టీమ్. ఆ వివరాలు ఇవే..
Read Entire Article