VD12: రక్తంతో తడిసిన కథ.. మాస్ లుక్‌లో విజయ్ దేవరకొండ.. ఊచకోత పోస్టర్ అంటే ఇదే మామ..!
5 months ago
11
Vijay Devarakonda New Film: పాన్ ఇండియా రేంజ్‌లో హిట్టు కొట్టాలనుకున్న కల.. కలలానే మిగిలిపోయింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని పడిన చోటే లేవాలన్న సామేతను ఒంట బెట్టుకుని గౌతమ్ తిన్ననూరితో ఓ భారీ సినిమాలను ప్లాన్ చేసుకున్నాడు.