విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే కాకుండా మొత్తం టాలీవుడ్‌లో కూడా అత్యంత అంబిషస్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది VD14. ఈ సినిమాకు టాక్సీవాలా, శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడ.తాజాగా రాహుల్ ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను చెప్పాడు.