Veera Chandrhasa: టెర్రిఫిక్‌గా వీర చంద్రహాస్ ట్రైలర్... 'కాంతార' లెవల్‌లో ఉంది మామ!

6 months ago 7
ఈ మధ్య కాలంలో డబ్బింగ్ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. తమిళ సినిమాలకు ఎప్పటి నుంచో తెలుగులో మంచి మార్కెట్ ఉండగా.. ఇప్పుడిప్పుడు కన్నడ, మలయాళ సినిమాలకు సాలిడ్ డిమాండ్ ఏర్పడుతుంది.
Read Entire Article