Veligonda: 1996 టు 2026.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ నాకు ఈ అవకాశం దక్కింది.. చంద్రబాబు ఆనందం

1 hour ago 4
Chandrababu Naidu Tweet On Veligonda Project Inauguration: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. 1996లో నత చేతుల మీదుగా శంకుస్థాపన చేశానని.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ తన చేతుల మీదుగానే ప్రారంభించబోతున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లాలో అద్భుత దృశ్యం ఆవిష్కారం కాబోతోందని.. మార్కాపురం జిల్లాతో పాటుగా చుట్టపక్కల ప్రాంతాలకు సాగు, తాగునీటి సమస్యలు తీరబోతున్నాయన్నారు.
Read Entire Article