Venkatesh 76th Movie | ఇది నా 76 వ సినిమా

1 week ago 3
సంక్రాతి కి వస్తున్నాం మ్యూజికల్ ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడుతూ ఇది నా 76 వ సినిమా మీకు అందరికి బాగా నచ్చుతుంది అని చెప్పుకొచ్చారు అలాగే హీరోయిన్ గురించి మాట్లాడకపోతే అది ఒక ప్రాబ్లెమ్ అవుతుంది అని హీరోయిన్స్ పై జోక్స్ వేస్తూ అందరిని నవ్వించారు
Read Entire Article