Venkatesh Assets: వెంకటేష్‌ ఆస్తుల లెక్క తెలిస్తే బిత్తరపోతారు.. ఓరిబాబోయ్, ఇన్ని వేల కోట్లా?

8 months ago 21
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన వెంకటేష్ (Venkatesh assets) ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీపడి సినిమాలు చేస్తున్నారు. దగ్గుబాటి వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చి తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న ఆయన.. సూపర్ సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్నాడు.
Read Entire Article