Venkatesh Speech | Mana ShankaraVaraPrasad Garu | రికార్డులన్నీ బాస్‌వే.. చిరుపై వెంకీ ప్రశంసలు

1 month ago 5
చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. (Mana Shankara Vara Prasad Garu) నయనతార కథానాయిక. వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటేష్ కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ సక్సెస్ ఈవెంట్లో వెంకటేష్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.#venkatesh #chiranjeevi #manashankaravaraprasadgaru #anilravipudi
Read Entire Article