Venkatesh: వెంకటేష్-త్రివిక్రమ్ సినిమాకు క్రేజీ టైటిల్.. ఫస్ట్ లుక్‌తో మ్యాడ్ ఎక్కించేశారు

8 months ago 21
తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసిన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రానున్న చిత్రం కోసం సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా వెంకటేష్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది.
Read Entire Article