Venkatesh About Aishwarya Rajesh Compared To Soundarya: విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా నటించిన ఐశ్వర్య రాజేష్ దివంగత హీరోయిన్ సౌందర్యను గుర్తు చేస్తున్నారన్న కాంప్లిమెంట్స్‌పై వెంకటేష్ ఆన్సర్ ఇచ్చాడు.