Venu Swamy Controversy: నాగచైతన్య, శోభితా గురించి అందుకే మాట్లాడా.. ఆ మాట మీదనే ఉంటా: వేణుస్వామి

5 months ago 6
Venu Swamy Controversy: నాగచైతన్య - శోభితా దూళిపాళ్ల ఎంగేజ్‍మెంట్‍పై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయనపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాను చైతూ, శోభిత జాతకం ఎందుకు చెప్పానో తాజాగా వెల్లడించారు వేణుస్వామి.
Read Entire Article