Astrologer Venu Swamy Sensational Prediction On Allu Arjun: సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్‌ను ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా పరామర్శించారు. ఆయన శ్రీ తేజ్ తండ్రి భాస్కర్‌తో మాట్లాడి ధైర్యం చెప్పారు. కుటుంబానికి ఆర్థిక సహాయంగా రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ జాతకంపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.