Venu Swamy:గురువారం నిశ్చితార్థం చేసుకున్న జంట పెళ్లి తర్వాత విడిపోతారని వేణుస్వామి జోస్యం చెప్పారు. దీన్ని ఖండిస్తూ మహిళా సంఘాలు, తెలంగాణ మహిళా జర్నలిస్టులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో చైర్ పర్సన్ నేరెళ్ల శారద వేణుస్వామికి నోటీసులు జారీ చేశారు.