Vettaiyan OTT Official: ఎట్టకేలకు ఓటీటీలోకి రజనీకాంత్ వేట్టయన్.. అధికారిక ప్రకటన.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

1 year ago 26

Vettaiyan OTT Streaming Official: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ వేట్టయన్ ఓటీటీలోకి వచ్చేయనుంది. ఎప్పటినుంచో ఊరిస్తున్న వేట్టయన్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను తాజాగా కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించి అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. మరి వేట్టయన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటంటే..

Read Entire Article