Victory Venkatesh Superb Speech | వీళ్ళని మర్చిపోతే నా పని అయిపోతుంది

1 week ago 4
సంక్రాతి కి వస్తున్నాం మ్యూజికల్ ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడుతూ నేను హీరో గా కాకుండా ప్రొడ్యూసర్ గా ఆలోచిస్తా.. ఈ సినిమా పండగకి బ్లాక్ బస్టర్ పక్క అంటూ దిల్ రాజు కు భరోసా ఇచ్చారు.. అలాగే హీరోయిన్ గురించి మాట్లాడకపోతే అది ఒక ప్రాబ్లెమ్ అవుతుంది అని హీరోయిన్స్ పై జోక్స్ వేస్తూ అందరిని నవ్వించారు
Read Entire Article