Video Song: 35 ఏళ్ల క్రిందటి రమ్యకృష్ణ రొమాంటిక్ సాంగ్.. ఇప్పటికీ ట్రెండింగే భయ్యా!

3 months ago 8
కొన్ని పాటలు ఎవర్ గ్రీన్ అంతే. తరాలు మారినా ఆ పాటలు మాత్రం ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాయి. ఆ కేటగిరీలోనే ఉంది బాలకృష్ణ- రమ్యకృష్ణ జంటగా వచ్చిన ఈ సాంగ్. బంగారు బుల్లోడు సినిమాలోని ఈ సాంగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
Read Entire Article