కొన్ని పాటలకు ఎక్స్పైరీ డేట్ ఉండదు. అలాంటి అరుదైన పాటల్లో ఒకటి వాలు కనులదాన సాంగ్. 1999 సంవత్సరంలో వచ్చినా ప్రేమికుల రోజు సినిమాలోనిది ఈ సాంగ్. కునాల్, సోనాలీ బింద్రే జంటగా వచ్చిన ఈ సాంగ్ నేటికీ ట్రెండింగ్‌లో ఉంది. నేటితరం ఆడియన్స్ కూడా ఈ సాంగ్ వింటూ ఫిదా అవుతున్నాయి. ప్రేమికులకైతే ఇది వెరీ వెరీ స్పెషల్ అంతే.