కొన్ని పాటలు చరిత్రలో నిలిచిపోతుంటాయి. ఇందులో రొమాంటిక్ సాంగ్స్ అయితే ఆ అలజడే వేరు. అలాంటి పాటలు టాలీవుడ్ లో చాలానే ఉన్నప్పటికీ ఓ సాంగ్ మాత్రం ప్రత్యేకం అనిపించుకుంటోంది. అదే ఉప్పెన సినిమాలోని జలజల జలపాతం నువ్వు సాంగ్. ఈ పాటలో వైష్ణవ తేజ్, కృతి శెట్టి జోడీ పిచ్చెక్కించారు. ఈ సాంగ్ చూసి ఐదారేళ్ళ క్రింద థియేటర్స్ లో ఆడియన్స్ మైమరచిపోగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో యూత్ పిచ్చెక్కిపోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.