ఈ మధ్యకాలంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇదే బాటలో వెళుతోంది తాజాగా నాగదుర్గ పేరుగల్ల పెద్దిరెడ్డి సాంగ్. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న ఈ పాట తండ్రి మీద ప్రేమతో కూతురు చెప్పే విషయాలతో ఆకట్టుకుంటోంది. శుక్రవారం విడుదలైన ఈ పాట కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.