Video Song: లవర్స్‌కి బాగా కనెక్ట్ అయిన 2003 పాట.. నేటికీ యూట్యూబ్‌లో హవా

2 months ago 6
కొన్ని సాంగ్స్‌కి టైమ్ లిమిట్ ఉండదు. ఎప్పుడు విన్నా, ఎన్నిసార్లు విన్నా పదేపదే వినాలనిపించే సాంగ్స్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలానే వచ్చాయి. ఆ లిస్టులోనే ఉంటుంది ఒకరికి ఒకరు సినిమాలో ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా సాంగ్. మరి ఈ వీడియో సాంగ్ మనమూ చూసేద్దామా..
Read Entire Article