Video Song: దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గొప్పతనాన్ని, ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటి చెబుతూ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య స్వప్నాల నావ పేరుతో ఓ వీడియో సాంగ్ రూపొందించారు. ఇటీవల యూట్యూబ్‌లో రిలీజైన ఈ పాట వన్ మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకున్నది.