Vidrohi Movie: మరోసారి పోలీస్ పాత్రలో రవి ప్రకాష్ - విద్రోహి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన శ్రీకాంత్‌

1 month ago 5

Vidrohi Movie: టాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎక్కువ‌గా పోలీస్ పాత్ర‌ల్లోనే క‌నిపించాడు ర‌విప్ర‌కాష్‌. మ‌రోసారి ఆయ‌న పోలీస్ పాత్ర‌లో న‌టిస్తున్న మూవీ విద్రోహి. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశాడు. 

Read Entire Article