Vijay and Rashmika Mandanna Lead 43rd India Day Parade in NYC | రష్మిక, విజయ్‌కి ఘన స్వాగతం

1 year ago 26
న్యూయార్క్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్ (FIA) నిర్వహించిన 43వ ఇండియా డే పరేడ్‌లో నటీనటులు రష్మిక మందణ్ణ, విజయ్ దేవరకొండ గ్రాండ్ మార్షల్‌గా పాల్గొన్నారు. వీళ్ళిద్దరూ అభిమానులను అలరించారు. చేతులు పట్టుకుని నడుస్తున్న ఒక వీడియో వైరల్ కావడంతో ఈ పరేడ్‌కు మరింత క్రేజ్ వచ్చింది.
Read Entire Article