Vijay Antony: 197 కోట్ల స్కామ్ బ‌య‌ట‌పెట్టిన ఫ్యామిలీ మ్యాన్ - విజ‌య్ ఆంటోనీ భ‌ద్ర‌కాళి టీజ‌ర్ రిలీజ్‌

1 month ago 4

Vijay Antony: విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించిన 25వ మూవీ భ‌ద్ర‌కాళి టీజ‌ర్ రిలీజైంది. యాక్ష‌న్ పొలిటిక‌ల్ అంశాల‌తో టీజ‌ర్ ఆస‌క్తిని పంచుతోంది. ఈ టీజ‌ర్‌లో ఫ్యామిలీ మ్యాన్‌లా, గ్యాంగ్‌స్ట‌ర్‌గా డిఫ‌రెంట్ షేడ్స్‌లో విజ‌య్ ఆంటోనీ క‌నిపిస్తున్నాడు.

Read Entire Article