Vijay Antony: విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ తెలుగు హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్..!

1 year ago 34
హీరోగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌గా ఇలా మల్టీ టాలెంటెడ్ అయిన విజయ్ ఆంటోని ఎప్పుడూ ఆడియెన్స్‌ను కొత్త పాయింట్‌తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఆయన నటిస్తూ, నిర్మించిన నూతన చిత్రం ‘మార్గన్’.
Read Entire Article