Vijay Devarakonda-Rashmika Mandanna: రష్మికను ఎత్తుకొని గిరాగిరా తిప్పిన విజయ్

4 days ago 1
ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన విజయ్ దేవరకొండ, రష్మికల వివాహ వేడుకల్లో అంబరాన్నంటిన సంగీత్ సంబరాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వేడుకలో ఈ జంట తమ సూపర్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో స్టేజ్‌పై మ్యాజిక్ చేశారు. ప్రస్తుతం విరోష్ (VIROSH) సంగీత్ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Read Entire Article