Vijay Devarakonda: ఈ 5 రొమాంటిక్ సినిమాలు విజయ్ దేవరకొండకు చాలా ప్రత్యేకం.. ఎందుకో తెలుసా..?
2 weeks ago
6
సినీ కెరీర్‌లో తక్కువ హిట్లే పడినా, స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ముఖ్యంగా ఈ టాలెంటెడ్ యాక్టర్ నటించిన 5 లవ్ స్టోరీస్ ఇప్పటికీ ఓటీటీలో ట్రెండ్ అవుతుంటాయి. అవేంటో చూద్దాం.