Vijay Devarakonda: 'కింగ్‌డమ్' సినిమా నుంచి కింగ్ సైజ్ అప్‌డేట్.. రెడీగా ఉండండి మిత్రాన్స్
2 hours ago
1
మొన్నామధ్య రిలీజైన టీజర్ దెబ్బతో కింగ్ డమ్ సినిమాపై ఆడియెన్స్‌లో నెలకొన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలు ఇది కదరా విజయ్ దేవరకొండకు పడాల్సిన సినిమా అనిపించింది. ఈ ఏడాది ఇంపాక్ట్ చూపించిన తోపు టీజర్‌లలో ఇది పక్కా టాప్ ప్లేస్‌లో ఉంటుంది.