Vijay Devarakonda: బెట్టింగ్ యాప్ కేసు.. స్పందించిన రౌడీ స్టార్ టీమ్..!

1 month ago 3
సౌత్ ఇండస్ట్రీలో యూత్ ఐకాన్, రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నట్టు రూమర్స్ ఊపందుకున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కు ఆయన ప్రచారం చేశారనే పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై విజయ్ టీమ్ స్పష్టత ఇచ్చింది.
Read Entire Article