Vijay Devarakonda: విజయ్ సేల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..!
1 year ago
30
భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ 'విజయ్ సేల్స్' దక్షిణ భారత మార్కెట్ విస్తరణలో భాగంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. విజయ్‌కు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్‌లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.