టాలీవుడ్ మోస్ట్ పాపులర్ జంట విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న తమ అభిమానుల కోసం ఒక స్పెషల్ లంచ్ ఏర్పాటు చేశారు. ఇటీవల వివాహం చేసుకున్న ఈ జంట, పెళ్లయ్యాక మొదటిసారిగా ఫ్యాన్స్‌తో కలిసి విందులో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు.#VijayDeverakonda #RashmikaMandanna #tollywood