Vijay Deverakonda Betting: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై విజయ్ దేవరకొండ రియాక్షన్ ఇదీ..

1 month ago 5
Vijay Deverakonda Betting: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై నమోదైన ఎఫ్ఐఆర్ పై విజయ్ దేవరకొండ టీమ్ స్పందించింది. కేవలం చట్టబద్ధమైన యాప్స్ నే పరిమిత కాలంపాటు ప్రమోట్ చేసినట్లు తెలిపింది.
Read Entire Article