Vijay Deverakonda Huge Fan Following in His Hometown | సొంతూరులో విజయ్ దేవరకొండ క్రేజ్..| N18S

4 days ago 4
విజయ్ దేవరకొండ సొంతూరులో సందడి వాతావరణం నెలకొంది. హీరో రాకతో అభిమానులు భారీగా చేరుకుని ఘన స్వాగతం పలికారు. విజయ్ దేవరకొండను ఒక్కసారి చూడాలనే ఆశతో యువత, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.#vijaydevarakonda #nagarkurnool #rashmika
Read Entire Article