Vijay Deverakonda Marriage: వినూత్నంగా విజయ్ దేవరకొండ పెళ్లి సంబరాలు.. అతిథుల కోసం ప్రత్యేకంగా విరోష్ ప్రీమియర్ లీగ్
1 week ago
3
ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న పెళ్లి వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో అతిథులు కోసం ప్రత్యేకంగా విరోష్ ప్రీమియర్ లీగ్ ప్లాన్ చేయడం విశేషం.