Vijay Deverakonda & Rashmika Mandanna Wedding Highlights | హల్దీ నుంచి విందు వరకు విరోష్ పెళ్లి

1 day ago 2
టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం ఘనంగా జరిగింది. ఉదయ్ పూర్ లో వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఆ తర్వాత సొంతూరులో ఈ దంపతులు సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. ఇక హైదరాబాద్‌లో సినీ రాజకీయ ప్రముఖులందరికీ ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
Read Entire Article