Vijay Deverakonda - Rashmika Mandanna | పెళ్లికి రెడీ.. ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మిక

1 week ago 3
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఉదయ్‌పూర్‌లో ఓ రిసార్ట్‌లో ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగనుంది. దీంతో వీరిద్దరూ కుటుంబ సభ్యులతో ఉదయ్‌పూర్ చేరుకున్నారు. #VijayDeverakonda #RashmikaMandanna #Udaipur
Read Entire Article