మరి కొన్ని గంటల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి కాబోతుంది. వీళ్ళ పెళ్లి కోసం ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ ఇండియా ఎదురు చూస్తుంది. ఈ జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని అందమైన నగరం ఉదయపూర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి పీటలెక్కనున్నారు.